AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wipro Jobs: బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉన్నారా.? విప్రో తెచ్చిన ఈ అవకాశం మీకోసమే..

Wipro Jobs: బీటెక్‌, ఎంటెక్‌ వంటి టెక్నికల్‌ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు విప్రో శుభ వార్త తెలిపింది. 2022 మే సెషన్‌కు గాను విప్రో ఎలైట్‌ నేషన్‌ టాలెంట్‌ హంట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ద్వారా అర్హులైన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా...

Wipro Jobs: బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగం వేటలో ఉన్నారా.? విప్రో తెచ్చిన ఈ అవకాశం మీకోసమే..
Wipro
Narender Vaitla
|

Updated on: Apr 29, 2022 | 5:09 PM

Share

Wipro Jobs: బీటెక్‌, ఎంటెక్‌ వంటి టెక్నికల్‌ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు విప్రో శుభ వార్త తెలిపింది. 2022 మే సెషన్‌కు గాను విప్రో ఎలైట్‌ నేషన్‌ టాలెంట్‌ హంట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ద్వారా అర్హులైన అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న విప్రో క్యాంపస్‌లలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. అసలు ఈ ప్రోగ్రాం ఏంటి.? అభ్యర్థులను ఎలా ఎంచుకుంటారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* విప్రో ఎలైట్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకునే వారు. కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/ ఎంఈ/ ఎంటెట్‌ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు టెన్స్‌/ ఇంటర్‌లో 60 శాతం మార్కులకుపైగా ఉండాఇల.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, బిజినెస్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులను మొత్తం మూడు విభాగాల్లో అసెస్‌మెంట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వీటిలో మొదటిది ఆప్టిట్యూట్‌ టెస్ట్‌.. ఇందులో లాజికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌ (వర్బల్‌) ఎబిలిటీ ఉంటాయి. రెండవది కమ్యూనికేషన్‌ టెస్ట్‌ (రాత పరీక్ష) ఇందులో ఎస్సై రైటింగ్‌ ఉంటుంది. ఇక మూడో విభాగంలో రెండు ప్రోగ్రామ్‌లకు కోడింగ్‌ రాయాల్సి ఉంటుంది.

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను 02-05-2022వ తేదీన ప్రారంభించి, 22-05-2022న ముగించనున్నారు.

* ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ను మే 21 నుంచి జూన్‌ 05 వరకు నిర్వహిస్తారు. 2021/2022 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి…

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Also Read: Gachibowli: గురుకుల పాఠశాలలో దారుణం.. విద్యార్థి గొంతు కోసి తోటి విద్యార్థి

Viral Photo: ప్రేమా లేక యుద్దమా? ఈ ఫోటోలో మొదట ఏం చూశారో అదే మీ వ్యక్తిత్వ లక్షణం!

Patiala Violence: పోలీసులపై కత్తులు దూసిన వేర్పాటువాదులు.. హింసాత్మకంగా మారిన ర్యాలీ..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్