Viral Photo: ప్రేమా లేక యుద్దమా? ఈ ఫోటోలో మొదట ఏం చూశారో అదే మీ వ్యక్తిత్వ లక్షణం!

సోషల్ మీడియాలో మనకు ఎప్పుడూ చిత్ర విచిత్రమైన ఫోటోలు తారసపడుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి...

Viral Photo: ప్రేమా లేక యుద్దమా? ఈ ఫోటోలో మొదట ఏం చూశారో అదే మీ వ్యక్తిత్వ లక్షణం!
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 29, 2022 | 1:58 PM

సోషల్ మీడియాలో మనకు ఎప్పుడూ చిత్ర విచిత్రమైన ఫోటోలు తారసపడుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకొన్ని మన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. అవునండీ.! మీరు చదివింది కరెక్టే.. వాటినే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను తికమక పెడుతుంటాయి. అందులో ఏముందో కనిపెట్టలేక పప్పులో కాలేస్తుంటారు జనాలు. సైకాలజిస్టులు అయితే.. వీటి ద్వారా ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చునని అంటారు. ఈ కోవకు చెందిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో రెండు విషయాలు నిగూఢమైన ఉన్నాయి. అవేంటో మీరు చెప్పాలి. మీరు మొదటిగా ఫోటోను చూడగానే ఓ కొమ్మపై రెండు పక్షులు కూర్చున్నట్లు కనిపిస్తుందో కదూ.! అయితే మీరు పొరబడినట్లే.. అందులో ఓ గుర్రం కూడా దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం కొంచెం కష్టమే. అయితే మీ కళ్లలో మ్యాజిక్ ఉంటే.. చిటికెలో గుర్తిస్తారు. ఇక ఒకవేళ మీకు రెండు పక్షులు, గుర్రం కనిపించినట్లయితే.. అవి మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం..

రెండు పక్షులు:

మీరు మొదటిగా రెండు పక్షులు చూసినట్లయితే.. ముక్కుసూటి వ్యక్తి అని అర్ధం. మీ మనసులోని భావాలు ఎలాంటి భయం లేకుండా బయటికి చెప్పేస్తారు. మీ లక్ష్యాలపై ఎలప్పుడూ దృష్టి సారిస్తారు. ఒకరిని ప్రేమిస్తే.. వారికి ఆ విషయాన్ని చెప్పేస్తారు. అలాగే మీరు లవ్‌లో ఉంటే.. అందులో గెలిచే వరకు పోరాడతారు. ఓటమిని అస్సలు ఒప్పుకోరు.

గుర్రం:

మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే గుర్రాన్ని చూసినట్లయితే.. చాలా ఫోకస్ద్ అని అర్ధం. అనవసరమైన యుద్ధంలో పాల్గొనరు. అవతలి వ్యక్తితో వాదించడం కంటే నిశ్శబ్దంగా ఉండటానికి మొగ్గు చూపుతారు. అనవరంగా యుద్దంలో పాల్గొంటే.. మీ జీవితంలో చాలా విషయాలు కోల్పోతారు.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే