Vizag Customs Jobs 2022: పదో తరగతి అర్హతతో విశాఖపట్నం కస్టమ్స్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నంలోని ప్రిన్సిపల్‌ కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం (Vizag Customs Office).. ట్రేడ్స్‌మ్యాన్‌, లాంచ్‌మెకానిక్‌, ఇంజనీర్‌మేట్‌ పోస్టుల (Tradesman posts) భర్తీకి..

Vizag Customs Jobs 2022: పదో తరగతి అర్హతతో విశాఖపట్నం కస్టమ్స్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Vizag Customs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2022 | 10:43 AM

Commissioner of Customs-Visakhapatnam Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నంలోని ప్రిన్సిపల్‌ కస్టమ్స్‌ కమిషనర్‌ కార్యాలయం (Vizag Customs Office).. ట్రేడ్స్‌మ్యాన్‌, లాంచ్‌మెకానిక్‌, ఇంజనీర్‌మేట్‌ పోస్టుల (Tradesman posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

ఖాళీల సంఖ్య: 4

పోస్టులు: ట్రేడ్స్‌మ్యాన్‌, లాంచ్‌మెకానిక్‌, ఇంజనీర్‌మేట్‌ పోస్టులు

అర్హతలు:

  • ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులకు పదో తరగతి/మెకానికి లేదా డీజిల్‌ మెకానిక్‌/టర్నర్‌/వెల్డర్‌/ఎలక్ట్రీషియన్‌/కార్పెంటరీలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • లాంచ్‌మెకానిక్‌ పోస్టులకు పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • ఇంజనీర్‌మేట్‌ పోస్టులకు పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 20,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: అడిషనల్‌ కస్టమ్స్‌ కమిషనరేట్‌ కార్యాలయం-పోర్ట్‌ఏరియా, విశాఖపట్నం-530035.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఏఫ్రిల్‌ 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AIIMS Mangalagiri Jobs 2022: నెలకు లక్షకుపైగా జీతంతో.. ఎయిమ్స్‌ మంగళగిరిలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..

వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..