NDMA Jobs 2022: నేషనల్‌ డిజార్డర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్‌ డిజార్డర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల (Consultant posts) భర్తీకి అర్హులైన..

NDMA Jobs 2022: నేషనల్‌ డిజార్డర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం..
Ndma
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2022 | 11:29 AM

NDMA Consultant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూఢిల్లీలోని నేషనల్‌ డిజార్డర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (NDMA).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల (Consultant posts) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు

ఖాళీల సంఖ్య: 6

పోస్టులు: కన్సల్టెంట్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ. 75,000ల నుంచి రూ.1,25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: సెక్రటరీ (అడ్మిన్‌), ఎన్‌డీఎంఏ, ఏ1, సఫ్దార్‌జంగ్‌ ఎంక్లేవ్‌, న్యూఢిల్లీ 110029.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: ఏఫ్రిల్‌ 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Vizag Customs Jobs 2022: పదో తరగతి అర్హతతో విశాఖపట్నం కస్టమ్స్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!