Telangana: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్ణయం

నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమైంది. విశ్వవిద్యాలయాల్లో...

Telangana: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నిర్ణయం
exams in telangana
Follow us

|

Updated on: May 22, 2022 | 7:56 AM

నిరుద్యోగులకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు శాఖల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం మరో కీలక ప్రకటన విడుదల చేసేందుకు సిద్ధమైంది. విశ్వవిద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌(Non – Teaching) పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌(KCR).. ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులకు సూచించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా వీటిని త్వరలోనే భర్తీ చేస్తామని ఉన్నతాధికారులు వివరించారు. ఉస్మానియాలో 2075, కాకతీయ 174, మహాత్మాగాంధీ 9, తెలంగాణ 9, శాతవాహన 58, పాలమూరు 14, పీఎస్టీయూ 84, బీఆర్‌ఏవోయూ 90, జేఎన్‌టీయూహెచ్‌ 115, ఆర్జీయూకేటీ 93, జేఎన్‌ఏఎఫ్‌యూ 53 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్‌ టెక్నికల్‌లో జూనియర్‌ అసిస్టెంట్లు, ఆ పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఓయూ పరిధిలో 680 పైగా జూనియర్‌ అసిస్టెంట్ల భర్తీకి చాన్స్​ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్‌ల గడువు పెంపు లేదని స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ  లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Assam floods: జల విలయంతో కకావికలం అవుతున్న అస్సాం.. నిరాశ్రయులైన లక్షలాది మంది..

Bigg Boss Winner Bindu Madhavi: బిగ్‏బాస్ విజేతగా నిలిచిన బిందుమాధవి.. టైటిల్ గెలిచిన తొలి అమ్మాయిగా హిస్టరీ..

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ