TCIL Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL).. ఒప్పంద ప్రాతిపదికన చీఫ్ జనరల్ మేనేజర్‌, జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (Chief General Manager Posts) పోస్టుల..

TCIL Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు అలర్ట్‌! టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు..
Tcil New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 22, 2022 | 7:09 AM

TCIL New Delhi Chief General Manager Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL).. ఒప్పంద ప్రాతిపదికన చీఫ్ జనరల్ మేనేజర్‌, జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (Chief General Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ/బీఎస్సీ(ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 56 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా సెస్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించాలి. అర్హులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.1,50,000ల నుంచి రూ.2,61,064ల జీతంతో ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: The General Manager (HR), Telecommunications Consultants India Limited, TCIL Bhawan, Greater Kailash, New Delhi.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
రెండు కుటుంబ మధ్య చిచ్చు పెట్టిన కుర్ కురే.. 10 మందికి గాయాలు..
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
కొత్త ఏడాదిలో పుంజుకోనున్న IT నియామకాలు.. వారికి ఫుల్ డిమాండ్
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!