IIGM Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమాగ్నటిజంలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన నవీ ముంబయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమాగ్నటిజం (IIGM).. 12 ప్రొఫెసర్, రీడర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ తదితర (Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IIGM Recruitment 2022: టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమాగ్నటిజంలో ఉద్యోగాలు..
Iigm
Follow us

|

Updated on: Aug 21, 2022 | 9:03 PM

IIGM Professor Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన నవీ ముంబయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జియోమాగ్నటిజం (IIGM).. 12 ప్రొఫెసర్, రీడర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ తదితర (Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఆర్ట్స్/సైన్స్/కామర్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఫిజిక్స్/మెటియోరాలజీ/అట్మాస్ఫియరిక్ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/జియోఫిజిక్స్/జియాలజీ/అప్లైడ్ జియాలజీ/జియోఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/డేటా సైన్స్/మెటియోరియాలజీ /హిందీ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఖాళీల వివరాలు:

  • ప్రొఫెసర్-ఇ పోస్టులు: 1
  • రీడర్(మెటియోరాలజీ/అట్మాస్పరిక్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ సైన్స్‌) పోస్టులు: 1
  • రీడర్(జియోఫిజిక్స్/జియాలజీ/అప్లైడ్ జియాలజీ) పోస్టులు: 1
  • ఫెలో(జియోఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/డేటా సైన్స్) పోస్టులు: 1
  • ఫెలో(మెటియోరాలజీ/అట్మాస్పరిక్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటర్‌ సైన్స్‌) పోస్టులు: 1
  • సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు: 1
  • సూపరింటెండెంట్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ పోస్టులు: 1
  • అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 1
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులు: 1
  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 1
  • లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
మీరు క్రెడిట్ కార్డుల ద్వారా అటువంటి చెల్లింపులు చేయలేరు..
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని.. సప్తమి గౌడ
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
DC vs GT Preview: గుజరాత్‌పై ఢిల్లీ హ్యాట్రిక్ విక్టరీ కొట్టేనా..
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు..!
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి