MSME Recruitment 2022: నెలకు రూ.లక్షన్నర జీతంతో.. ఎంఎస్‌ఎంఈ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే నేరుగా..

భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన కాన్పూర్‌లోని మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (MSME).. ఒప్పంద ప్రాతిపదికన 1అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టోర్‌ ఆఫీసర్‌ తదితర..

MSME Recruitment 2022: నెలకు రూ.లక్షన్నర జీతంతో.. ఎంఎస్‌ఎంఈ సెంటర్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉంటే నేరుగా..
Msme
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 22, 2022 | 6:53 AM

MSME Kanpur Assistant Manager Recruitment 2022: భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన కాన్పూర్‌లోని మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (MSME).. ఒప్పంద ప్రాతిపదికన 14 అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టోర్‌ ఆఫీసర్‌, సీనియర్‌ ఇంజినీర్‌ తదితర (Assistant Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిప్లొమా/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌/ఎంబీఏ/పీజీడీబీఎం/సీఏ/ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 45 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 26, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపవచ్చు. షార్ట్‌లిస్టింగ్‌, టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్‌: The Managing Director, Indo Danish Toolroom, Jamshedpur, M-4(Part), Phase-VI, Tata Kandra Road, PO-Gamharia, Jamshedpur-832108.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.