SVVU Recruitment: తిరుపతి ఎస్‌వీవీయూలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులెవరంటే..

SVVU Recruitment 2021: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 టీచింగ్ ఖాళీలను...

SVVU Recruitment: తిరుపతి ఎస్‌వీవీయూలో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులెవరంటే..
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2021 | 6:40 AM

SVVU Recruitment 2021: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ) పలు టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెట 19వ తేదీ చివరి తేదీగా ప్రకటించిన నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఇందులో భాగంగా రుగ్‌వేద అధ్యయన, శుక్ల యజుర్వేద అధ్యయన, సామవేద అధ్యయన పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో ఆచార్య / ఎంఏ ఉత్తీర్ణత, నెట్‌ / స్లెట్‌ / సెట్‌లో

అర్హులై ఉండాలి. పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులుకు నెట్‌ / స్లెట్‌ / సెట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును రిజిస్టర్‌, ఎస్‌.వీ. వేదిక్‌ యూనివర్సిటీ, అలిపిరి చంద్రగిరి, బైపాస్‌ రోడ్‌, తిరుపతి, 517502, చిత్తూరు అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ వచ్చే నెల 19వ తేదీతో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: TS Transco Jobs: అక్టోబర్ 4న జూనియర్‌ లైన్‌మెన్‌ల పరీక్ష.. ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పుండంటే..

Civils Preparation: సివిల్స్‌కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? మీకోసమే ఈ శుభవార్త.. పూర్తి వివరాలివే..

UPSC Recruitment: యూపీఎస్సీ – ఇండియన్‌ ఇంజనీరింగ్ సర్వీసెస్‌ పరీక్ష నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పూర్తి వివరాలు..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ