Amazon Jobs: డిగ్రీ చదివి..ఇంగ్లీష్‌పై మంచి పట్టుందా.. అమెజాన్‌లో 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Amazon Recruitment 2021: డిగ్రీచదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత, ఆసక్తి ఉన్నవారి..

Amazon Jobs: డిగ్రీ చదివి..ఇంగ్లీష్‌పై మంచి పట్టుందా.. అమెజాన్‌లో 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Job Notification
Follow us

|

Updated on: Sep 24, 2021 | 9:21 AM

Amazon Recruitment 2021: డిగ్రీచదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత, ఆసక్తి ఉన్నవారి నుంచి పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దాదాపు 5 వేల పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెల్లర్ సపోర్టు అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వర్క్ ఫ్రం హోం చేయాల్సి ఉంది. డిగ్రీ ఉత్తీరులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆన్ లైన పరీక్ష ను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్ పై మంచి పట్టుకున్నవారికి మంచి అవకాశం. దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ లింక్ https://amazonvirtualhiring.hirepro.in/registration/incta/ju0f4/apply/?j=56345&e=12199

ఉద్యోగ వివరాలు: 

పోస్టు పేరు : సెల్లర్ సపోర్టు అసోసియేట్

విద్యార్దత: ఏదైనా డిగ్రీ

జీతం సీటీసీ: సంవత్సరానికి రూ. 2,75,000 నుంచి రూ.4,00,000

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ విధానం: 

ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.  అప్లికేషన్ కోసం క్లిక్ చేసి.. ఓపెన్ అయిన తర్వాత అభ్యర్థి తన పూర్తి వివరాలతో అప్లికేషన్ ను ఫిల్ చేయాలి. అనంతరం దరఖాస్తు చేసుకున్న తర్వాత దానిని ధ్రువీకరిస్తూ మెయిల్ వస్తుంది. మీ అప్లికేషన్ ను పరిశీలించిన సంస్థ ఆన్ లైన్ పరీక్షకు ఆహ్వానిస్తూ మెయిల్ వస్తుంది. అనంతరం ఆ అభ్యర్థి ఆన్ లైన్ లో పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఎక్కువగా ఇంగ్లీషులు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇంటర్వ్యూ రెండు లేదా మూడు రౌండ్లలో సాగే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఇంటి వద్దనే పనిచేసే వీలు కల్పిస్తుంది సదరు సంస్థ.  *అయితే ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూసుకోవాలి. *

Also Read: Buttermilk: వర్షాకాలం అని మజ్జిగను పక్కన పెడుతున్నారా.. అయితే ఆరోగ్యానికి అమృతం మజ్జిగ.. దీనితో ఎన్ని లాభాలో తెలుసా..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?