TS Transco Jobs: అక్టోబర్ 4న జూనియర్‌ లైన్‌మెన్‌ల పరీక్ష.. ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పుండంటే..

TS Transco Jobs: తెలంగాణ ట్రాన్స్‌కోలో జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబరు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 220 కేవీ టవర్లు ఎక్కే పరీక్ష నిర్వహించనున్నారు.

TS Transco Jobs: అక్టోబర్ 4న జూనియర్‌ లైన్‌మెన్‌ల పరీక్ష.. ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పుండంటే..
Transco
Follow us

|

Updated on: Sep 23, 2021 | 12:25 PM

TS Transco Jobs: తెలంగాణ ట్రాన్స్‌కోలో జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబరు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 220 కేవీ టవర్లు ఎక్కే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో పాటు ధ్రువపత్రాలను కూడా పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2017 డిసెంబరులో 1100 జేఎల్‌ఎంల ఎంపిక కోసం తెలంగాణ ట్రాన్స్‌కో నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి రాత పరీక్ష కూడా పూర్తయ్యింది. అయితే, దీనిపై పలువురు కోర్టులో కేసు వేయడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా న్యాయస్థానం ఆదేశాలతో జేఎల్ఎం ల నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈనెల 18న జేఎల్ఎం పరీక్ష ఫలితాలను ట్రాన్స్ ప్రకటించింది. ఇప్పుడు 220 కేవీ టవర్లు ఎక్కే పరీక్షను నిర్వహిస్తున్నారు. అదే రోజున అభ్యర్థుల ధ్రువపత్రాలను సైతం పరిశీలిస్తారు. అయితే, ఈ పరీక్ష కోసం ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలోని 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించనున్నారు. మహిళా అభ్యర్థులు సైతం స్తంభాలు ఎక్కాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, శారీరక వైకల్యం కలిగిన అభ్యర్థులకు స్తంభాలు ఎక్కే పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు.

ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పుడంటే.. ఇదిలాఉంటే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడైన తరువాతే ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్ సీటు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల తర్వాత ఎన్ఐటీ, ఐఐటీల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని, ఈకారణంగానే.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల తర్వాతే ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా, అక్టోబర్ 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహించనుండగా.. వీటి ఫలితాలను అక్టోబర్ 15వ తేదీ నాటికి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలు వెల్లడైన తరువాత చాలా సీట్లు ఖాళీ అయ్యే అవకాశం ఉండటంతో.. ఇతర విద్యార్థులకు అవకాశం లభిస్తుందని అధికారులు ఆలోచన చేస్తున్నారు.

Also read:

Andhra Pradesh: అలా చేయడం సరికాదు.. ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని..

Ganesh Immersion: ఆ ఊర్లో తాబేళ్లపై ఊరేగుతున్న బొజ్జ గణపయ్య.. చూడముచ్చటైన వీడియో మీకోసం..

Crime News: పురుగుల మందు తాగిన భార్య.. కాపాడబోయిన పిల్లలను బంధించిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే..

ఆడాళ్లు మరీ ఇలా తయారేంట్రా బాబు.. చికెన్ షాపులో వీళ్లు చేసిన పని
ఆడాళ్లు మరీ ఇలా తయారేంట్రా బాబు.. చికెన్ షాపులో వీళ్లు చేసిన పని
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.