SAIL Recruitment 2021: `సెయిల్‌`లో డాక్ట‌ర్‌, న‌ర్సు పోస్టుల ఖాళీలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..

SAIL Recruitment 2021: క‌రోనా స‌మ‌యంలో ప‌లు సంస్థ‌లు డాక్ట‌ర్లు, న‌ర్సు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్...

SAIL Recruitment 2021: `సెయిల్‌`లో డాక్ట‌ర్‌, న‌ర్సు పోస్టుల ఖాళీలు.. ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌..
Jobs In Sail
Follow us
Narender Vaitla

|

Updated on: May 01, 2021 | 8:25 PM

SAIL Recruitment 2021: క‌రోనా స‌మ‌యంలో ప‌లు సంస్థ‌లు డాక్ట‌ర్లు, న‌ర్సు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌) డాక్ట‌ర్‌, న‌ర్సు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 60 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఉద్యోగాల‌కు ఎంపికైన వారు జార్ఖండ్‌లోని బొకారో జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రిలో సేవ‌లు అందించాల్సి ఉంటుంది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ పోస్టుల‌ను ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయ‌నున్నారు. * మొత్తం 60 పోస్టుల్లో 30 డాక్ట‌ర్‌, 30 న‌ర్సు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * డాక్ట‌ర్ పోస్టు కోసం అప్లై చేసుకునే వారు ఎంబీబీఎస్ లేదా అంత‌కు మించి అర్హ‌త‌ను క‌లిగి ఉండాలి. * న‌ర్సు పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు బీఎస్సీ, న‌ర్సింగ్‌, ఇంట‌ర్‌తోపాటు జీఎన్ఎంల‌లో ఏదో ఒక దానిలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. * అర్హ‌త‌, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు మే 3 నుంచి 8వ తేదీ వ‌ర‌కు ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. * ఎంపికైన డాక్ట‌ర్ల‌కు రోజుకు రూ.5000 చొప్పున వేత‌నం అందిస్తారు.(8 గంట‌ల డ్యూటీ) * న‌ర్సుల‌కు రోజుకు రూ. 1000 అందిస్తారు. (8 గంట‌ల డ్యూటీ) * ఈ పోస్టుల‌కు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన 30 రోజుల‌కు నియ‌మించుకోనున్నారు. * ఇంట‌ర్వ్యూకు హాజ‌ర‌య్యే వారు ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ల‌తో పాటు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకువెళ్లాలి. * పూర్తి వివ‌రాల‌కు https://www.sail.co.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

Also Read: TS PGECET 2021: తెలంగాణ పీజీఈసెట్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. ఎప్పటివరకంటే..?

Punjab State Cooperative Bank: పంజాబ్ కోప‌రేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఎప్పుడంటే.

NHAI Recruitment 2021: గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌హెచ్ఏఐలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
IPL Mega Auction 2025 Live: తొలి బిడ్డింగ్ అర్షదీప్ సింగ్‌పైనే
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?
ఇంకెన్నిసార్లు సామీ..! నాలుగో సారి గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా?