Punjab State Cooperative Bank: పంజాబ్ కోప‌రేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఎప్పుడంటే..

Punjab State Cooperative Bank Recruitment 2021: పంజాబ్ స్టేట్ కోప‌రేటివ్ బ్యాంక్ (పీఎస్‌సీబీ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా క్ల‌ర్‌, డేటా ఎంట్రీ ఆప‌రేటర్‌తో...

Punjab State Cooperative Bank: పంజాబ్ కోప‌రేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఎప్పుడంటే..
Punjab Bank
Follow us

|

Updated on: Apr 30, 2021 | 1:57 PM

Punjab State Cooperative Bank Recruitment 2021: పంజాబ్ స్టేట్ కోప‌రేటివ్ బ్యాంక్ (పీఎస్‌సీబీ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా క్ల‌ర్‌, డేటా ఎంట్రీ ఆప‌రేటర్‌తో పాటు ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హ‌త, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల‌ని తెలిపారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* మొత్తం ఖాళీలు 856 వీటిలో 739 – క్ల‌ర్స్ క‌మ్ డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌ 60 – మేనేజ‌ర్ పోస్టులు 10 – స్టెనో టైపిస్ట్‌ 7 – ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * అర్హ‌త‌, అనుభ‌వం క‌లిగిన అభ్య‌ర్థులు మే 20, 2021 లోపు pscb.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. * ఎసీ కేట‌గిరీకి చెందిన అభ్య‌ర్థులు అప్లికేష‌న్ ఫీజుగా రూ. 700, ఇతరులు రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. * పోస్టు వారీగా విద్యార్హ‌త‌ల‌తో పాటు పూర్తి వివ‌రాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.

Also Read: Chanakya Niti: మనిషి ఏ విషయాల్లో అసంతృప్తి చెందకూడదు..వేటి విషయంలో ఇక చాలు అని అనుకోకూడదు..ఆచార్య చాణక్య ఏం చెప్పారు?

మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కలవరం, మీడియాను నియంత్రించాలని విన్నపం,

ముల్లంగి గురించి మీకు తెలియని విషయాలు..! కరోనా టైంలో కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండి..

నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
వారికి పదో తరగతిలో 10 మార్కులు వస్తే పాస్‌
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి.. 60 రోజుల్లో లక్ష పెళ్లిళ్లు