NHAI Recruitment 2021: గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌హెచ్ఏఐలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

NHAI Recruitment 2021: నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐలో) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా టెక్నిక‌ల్ విభాగంలో...

NHAI Recruitment 2021: గేట్ స్కోర్ ఆధారంగా ఎన్‌హెచ్ఏఐలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Jobs In Nhai

NHAI Recruitment 2021: నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐలో) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా టెక్నిక‌ల్ విభాగంలో డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గేట్ – 2021 స్కోర్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఎన్‌హెచ్ఏఐ జారీ చేసిన ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 41 పోస్టులు భ‌ర్తీచేయ‌నున్నారు.
* ఈ పోస్టుల‌కు అప్లై చేసుకోవాలంటే సివిల్ ఇంజ‌నీరింగ్‌లో బీటెక్ లేదా బీఈ చేసి ఉండాలి.
* అభ్య‌ర్థులు 30 ఏళ్లులోపు వారై ఉండాలి.
* గేట్ – 2021 స్కోర్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసుకుంటారు.
* ఈ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారు సివిల్ ఇంజ‌నీరింగ్ చేసి ఉండాలి.
* అర్హ‌త క‌లిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా మే 28ని నిర్ణ‌యించారు.
* పూర్తి వివ‌రాల‌కు https://nhai.gov.in/ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.

Also Read: Railway Recruitment 2021: పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్‌ 30 చివరి తేదీ

Free Coaching: ఉచితంగా PHP, My SQL ఆన్‌లైన్ కోర్సులు అందిస్తోన్న ఐఐటీ బాంబే.. ఎలా అప్ల‌య్ చేసుకోవాలంటే..

Kia Motors Jobs: ఏపీలోని కియా మోటార్స్ లో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు