Kia Motors Jobs: ఏపీలోని కియా మోటార్స్ లో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు

Kia Motors Jobs: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కియా మోటార్స్ సంస్థ ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్(

Kia Motors Jobs: ఏపీలోని కియా మోటార్స్ లో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు
IT Jobs
Follow us

|

Updated on: Apr 27, 2021 | 11:24 PM

Kia Motors Jobs: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కియా మోటార్స్ సంస్థ ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో కియా సంస్థలో ఖాళీల భర్తీని చేపడుతున్నారు. తాజాగా క ఇయా మోటార్స్‌లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అర్హత, ఆసక్తిగల అభ్యర్థులకు రెండు, మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఫార్మసీ మినహా ఇతర ఏదైనా విభాగంలో డిప్లొమో ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అయితే ఏప్రిల్ 27తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది.

అయితే ఎంపికైన వారికి నెలకు రూ.12 వేల ఉపకార వేతనంతో పాటు రూ.1000 అటెండెన్స్‌ బోనస్‌గా అందించనున్నట్లు తెలిపింది. అభ్యర్థుల వయసు 25 ఏళ్లలోపు ఉండాలి. కేవలం పురుషులకు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులని స్పష్టం చేశారు. అయితే ఇతర వివరాలు.. ఇంతకు ముందు నిర్వహించిన అప్రంటీస్ ప్రోగ్రామ్ లలో పాల్గొన్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఇతర వివరాలకు 9063623706, 6300125455 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇవీ చదవండి:

APSET certificate: ఏపీసెట్‌ సర్టిఫికెట్స్‌ పరిశీలన వాయిదా.. తిరిగి ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని వెల్లడి

ICAI CA Intermediate: ఐసీఏఐ కీలక నిర్ణయం.. సీఏ, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు వాయిదా.. ఎందుకంటే..!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే