AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTA-AICTE Recruitment 2023: నెలకు రూ.1,12,400ల జీతంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో కేంద్ర కొలువులు.. ఎంపిక విధానం ఇలా..

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ).. 46 అకౌంటెంట్‌/ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కమ్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితర (నాన్‌ టీచింగ్‌) పోస్టుల..

NTA-AICTE Recruitment 2023: నెలకు రూ.1,12,400ల జీతంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలో కేంద్ర కొలువులు.. ఎంపిక విధానం ఇలా..
NTA-AICTE
Srilakshmi C
|

Updated on: Apr 18, 2023 | 3:51 PM

Share

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ).. 46 అకౌంటెంట్‌/ ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ కమ్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితర (నాన్‌ టీచింగ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టును బట్టి కామర్స్‌ డిగ్రీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ/ఏదైనా డిగ్రీ/ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్‌లో టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. పోస్టును బట్టి సంబంధిత పనిలో ఏడాది నుంచి పదేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఆయా పోస్టును బట్టి 30 , 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్‌/జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు రూ.600లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీఎస్‌ అభ్యర్ధులకు ఎటువంటి ఫీజు లేదు. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ