AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్‌ మృతి!

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మంగళవారం నాడు విశాఖపట్నంలో మరణించారు. అల్లు రమేశ్ మృతి చెందిన విషయాన్ని డైరెక్టర్‌ ఆనంద్‌ రవి సోషల్ మీడియా ద్వారా..

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్‌ మృతి!
Allu Ramesh
Srilakshmi C
|

Updated on: Apr 18, 2023 | 2:25 PM

Share

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మంగళవారం నాడు విశాఖపట్నంలో మరణించారు. అల్లు రమేశ్ మృతి చెందిన విషయాన్ని డైరెక్టర్‌ ఆనంద్‌ రవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో అల్లు రమేష్ ఆకస్మిక మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లో కూడా కనిపించారు. తాజాగా ‘మా విడాకులు’ సిరీస్‌లో నటి తండ్రిగా కనిపించారు. ఇటీవలే విడుదలైన నెపోలియన్ సినిమాలో ఆయన నటించారు. తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం వంటి మువీలలో కూడా ఆయన నటించారు.

కాగా విశాఖపట్టణానికి చెందిన అల్లు రమేష్ తొలుత నాటకాల్లో నటించేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు తెలుగు సినిమాల్లో కమెడియన్‌ పాత్ర పోషించారు. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ‘మా విడాకులు’ వెబ్ సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా తనదైన ప్రత్యేక నటన, యాసతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్