Ileana Dcruz: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!! హాట్‌ టాపిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌

సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది. తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది.ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఇలియానా ఓ షాకింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..‘లిటిల్‌ డార్లింగ్‌ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను' అని క్యాప్షన్‌ ఇచ్చింది.

Basha Shek

|

Updated on: Apr 18, 2023 | 1:27 PM

దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది  గోవా బ్యూటీ ఇలియానా. సన్నని నాజూకు నడుముతో  కుర్రకారు మనసుల్లో ఒక్కసారిగా అలజడి రేపింది.

1 / 7
ఇక మహేశ్‌ బాబుతో చేసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రవితేజ లాంటి స్టార్‌ హీరోలతో ఆడిపాడింది.

2 / 7
ఒకానొకదశలో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది ఇలియానా. అయితే అదే సమయంలో బాలీవుడ్‌ వైపు తన దృష్టి నిలిపింది. అక్కడ కూడా కొన్ని మంచి సినిమాలు చేసింది.

3 / 7
అయితే హిందీ సినిమాల్లో ఎక్కువ కాలం కెరీర్‌ కొనసాగించలేకపోయింది. టాలీవుడ్‌లోనూ అవకాశాలు రాలేదు.  ఆమధ్యన రవితేజతో కలిసి అమర్‌ అక్బర్ అంథోనితో కలిసి రీ ఎంట్రీ ఇచ్చినా సక్సెస్‌ కాలేకపోయింది.

4 / 7
సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది. తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది.ఈ క్రమంలోనే  తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఇలియానా ఓ షాకింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.  చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..‘లిటిల్‌ డార్లింగ్‌ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను' అని క్యాప్షన్‌ ఇచ్చింది.

సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది. తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్విస్తోంది.ఈ క్రమంలోనే తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ఇలియానా ఓ షాకింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ..‘లిటిల్‌ డార్లింగ్‌ నిన్ను కలవాలని ఉత్సాహంగా ఉన్నాను' అని క్యాప్షన్‌ ఇచ్చింది.

5 / 7
ఇలియానా పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఆమె ఇంత సడెన్‌గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించడం అందరినీ షాక్‌ కు గురిచేస్తోంది.

6 / 7
 కాగా కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వినిపించాయి. అయితే ఈ విషయంపై ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇల్లీ బేబి.

7 / 7
Follow us
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..

నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ

చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..

రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!

ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం

హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన

26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..

మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై

రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర