NFL Recruitment 2021: నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

NFL Recruitment 2021: నేష‌న‌ల్‌ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎఫ్ఎల్ మొత్తం 23 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది...

NFL Recruitment 2021: నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..
Nfl Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 28, 2021 | 5:52 PM

NFL Recruitment 2021: నేష‌న‌ల్‌ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్‌) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎఫ్ఎల్ మొత్తం 23 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేషన్‌లో భాగంగా సీనియ‌ర్ ఇంజినీర్ 2, అకౌంట్స్ ఆఫీస‌ర్ 7, అసిస్టెంట్ మేనేజ‌ర్ 4, మెటీరియ‌ల్స్ ఆఫీస‌ర్ 10 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* అభ్య‌ర్థులు సంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని నోయిడాలో కేంద్రంలో ప‌నిచేయాల్సి ఉంటుంది.

* అర్హ‌త‌, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు ప్రారంభ తేదీ మే 26 కాగా చివ‌రితేదీగా జూన్ 25ను నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Indian Air Force: ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆన్‌లైన్ టెస్ట్ నోటిఫికేష‌న్‌ విడుద‌ల‌.. జూన్ 1 నుంచి..

Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా..? ఇదిగో క్లారిటీ

Ban on International Flights: అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం పెంపు.. ప్రకటన విడుదల చేసిన డిజిసిఎ..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ