AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahindra Scholarship: డ్రైవర్ల పిల్లలకు మహీంద్రా గుడ్‌ న్యూస్‌.. రూ. 15,000 స్కాలర్‌ షిప్‌ పొందో అవకాశం..

ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థ మహీంద్ర విద్యార్థులకు స్కాలర్షిప్‌ అందిస్తోంది. మహీంద్రా ఫైనాన్స్‌ సాక్షం స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. గ్రాడ్యుయేషన్‌ చదువుతనో్న డ్రైవర్ల పిల్లల కోసం ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. 2022-23 ఏడాదికి సంబధించిన తాజాగా ప్రకటన విడుదల చేసింది....

Mahindra Scholarship: డ్రైవర్ల పిల్లలకు మహీంద్రా గుడ్‌ న్యూస్‌.. రూ. 15,000 స్కాలర్‌ షిప్‌ పొందో అవకాశం..
Mahindra Scholarship
Narender Vaitla
|

Updated on: Sep 29, 2022 | 7:14 PM

Share

ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థ మహీంద్ర విద్యార్థులకు స్కాలర్షిప్‌ అందిస్తోంది. మహీంద్రా ఫైనాన్స్‌ సాక్షం స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. గ్రాడ్యుయేషన్‌ చదువుతనో్న డ్రైవర్ల పిల్లల కోసం ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. 2022-23 ఏడాదికి సంబధించిన తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన డ్రైవర్ల పిల్లల చదువుల కోసం ఈ స్కాలర్ షిప్‌ను అందిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకుకోవాలనుకునే వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ విద్యార్థులు అయి ఉండాలి. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న వారే అర్హులు. అలాగే అంతకు ముందు ఏడాదిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు వాలిడ్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం.. రూ. 4 లక్షల లోపు ఉండాలి. ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ. 15,000 స్కాలర్షిప్‌గా అందిస్తారు.

స్కాలర్షిప్‌కు దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా గత పరీక్షల మార్క్ షీట్, ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్, కుటుంబ ఆదాయ ధ్రువపత్రం, చదువుతున్న పాఠశాల అడ్మిషన్ ప్రూఫ్, విద్యార్థి బ్యాంక్ అకౌంట్ వివరాలు, డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్, కాంట్రాక్ట్ కాపీ/ఇన్ కమ్ ప్రూఫ్/ఎంప్లాయి గుర్తింపు కార్డ్, అడ్రస్ ప్రూఫ్, విద్యార్థి ఫొటో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైణ్‌ దరఖాస్తుల స్వీకరణకు 31-10-2022ని చివరి తేదీగా నిర్ణియంచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో