Telangana: మహబూబాబాద్‌ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. రేపే ఆఖరు..

భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల (KV Mahabubabad) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల..

Telangana: మహబూబాబాద్‌ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. రేపే ఆఖరు..
Teacher Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 03, 2022 | 4:42 PM

Kendriya Vidyalaya Mahabubabad Recruitment 2022: భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఉన్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల (KV Mahabubabad) ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (Teaching‌, Non-Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

పోస్టుల వివరాలు: టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

  • ప్రైమరీ టీచర్‌ (PRT)

అర్హతలు: ఇంటర్మీడియట్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌ అర్హత కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో టీచింగ్‌ ప్రొఫీషియన్సి, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21250లు జీతంగా చెల్లిస్తారు.

  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (TGT)

విభాగాలు: ఇంగ్లీష్‌, హిందీ, సంస్కృతం, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, మ్యాథ్య్‌

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాడే సీటెట్‌ అర్హత కలిగి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో టీచింగ్‌ ప్రొఫీషియన్సి, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.26250లు జీతంగా చెల్లిస్తారు.

  • కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌తోపాటు పీజీ డిప్లొమా (కంప్యూటర్స్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో టీచింగ్‌ ప్రొఫీషియన్సి, సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.26250లు జీతంగా చెల్లిస్తారు.

  • ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌

అర్హతలు: సైకాలజీలో ఎంఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.26250లు జీతంగా చెల్లిస్తారు.

  • గేమ్స్, స్పోర్ట్స్‌ కోచ్‌/యోగా టీచర్లు

అర్హతలు: సాయ్‌ కోచ్‌/ఎన్‌ఐఎస్/ఎంపీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21250లు జీతంగా చెల్లిస్తారు.

  • నర్సింగ్‌ సిస్టర్‌

అర్హతలు: బీఎస్సీ నర్సింగ్‌/డిప్లొమా (జీఎన్‌ఎమ్‌ నర్సింగ్‌) లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పే స్కేల్‌: రోజుకు రూ.750లు జీతంగా చెల్లిస్తారు.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్లు

అర్హతలు: ఇంటర్‌ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000లు జీతంగా చెల్లిస్తారు.

  • పీఆర్టీ మ్యూజిక్‌

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌, మ్యూజిక్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.21,250లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CSIR-NGRI Jobs: నెట్‌/గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. నెల జీతం రూ.40 వేలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే