JIPMER Recruitment 2022: జిప్‌మర్‌లో భారీగా ఉద్యోగావకాశాలు..నెలకు లక్షకుపైగా జీతం..పీజీ చదివినవారు అర్హులు!

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (JIPMER).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన..

JIPMER Recruitment 2022: జిప్‌మర్‌లో భారీగా ఉద్యోగావకాశాలు..నెలకు లక్షకుపైగా జీతం..పీజీ చదివినవారు అర్హులు!
Jipmer
Follow us

|

Updated on: May 24, 2022 | 10:37 AM

JIPMER Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (JIPMER).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 113

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

  • జిప్‌మర్‌ పుదుచ్చేరి: 83
  • జిప్‌మర్‌ కరైకల్‌: 30

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, జనరల్‌ మెడసిన్‌, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: జులై 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు: రూ. 250
  • పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: మే 23, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 20, 2022.

రాత పరీక్ష తేదీ: జులై 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!