ITI Limited Recruitment: ఐటీఐ లిమిటెడ్‌లో హాస్పిటల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ..

ITI Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. బెంగళూరులో ఉన్న ఈ సంస్థకు చెందిన ఆసుపత్రుల్లో స్టాఫ్‌ పోస్టులను...

ITI Limited Recruitment: ఐటీఐ లిమిటెడ్‌లో హాస్పిటల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తుల స్వీకరణకు రేపే చివరి తేదీ..
Iti Limited Recruitment
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 21, 2021 | 9:16 AM

ITI Limited Recruitment 2021: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. బెంగళూరులో ఉన్న ఈ సంస్థకు చెందిన ఆసుపత్రుల్లో స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ రేపటితో (జున్‌ 22) ముగియనున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * స్టాఫ్‌ నర్సు, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్, ఎక్స్‌రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్‌ టెక్నీషియన్, జూనియర్‌ ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్, హెల్పర్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. పోస్టుల ఆధారంగా ఏడో తరగతి, పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో డిప్లొమా, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 28, 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు.. మొదట ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హార్డ్‌ కాపీలను ఆఫ్‌లైన్‌ విధానంలో సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. * హార్డ్‌ కాపీలను ఏజీఎం–హెచ్‌ఆర్, ఐటీఐ లిమిటెడ్, బెంగళూరు ప్లాంట్, దూరవాణి నగర్, బెంగళూరు 560016 అడ్రస్‌కు పంపించాలి. * అభ్యర్థులను అప్టిట్యూడ్‌/టెక్నికల్‌ టెస్ట్‌/గ్రూప్‌ టాస్క్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 22-07-2021 చివరి తేదీ కాగా, హార్డ్‌ కాపీలను 24-07-2021లోగా పంపించాలి. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: TS Inter: ఈ ఏడాది ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను రిలీజ్ చేసిన బోర్డు.. పరీక్ష తేదీలు ప్రకటన ..సెలవులు కుదింపు

TCS Infosys Wipro HCL: ఐటీ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌.. కంపెనీల్లో ఫ్రెషర్స్​ కోసం లక్షకుపైగా ఉద్యోగాలు..!

Goldman Sachs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌లో రాబోయే రెండేళ్లలో ఈ కంపెనీలో 2 వేల ఉద్యోగాలు

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!