IAF AFCAT 2022 Result: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ 2022 ఫలితాలు విడుదల..5 రోజుల్లోపు..

భారత వైమానిక దళం (Indian Air Force) ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ 2022 ఫలితాలను బుధవారం (మార్చి 9)న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన..

IAF AFCAT 2022 Result: ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ 2022 ఫలితాలు విడుదల..5 రోజుల్లోపు..
Iaf
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 10, 2022 | 6:48 AM

IAF AFCAT 2022 result declared: భారత వైమానిక దళం (Indian Air Force) ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌ 2022 ఫలితాలను బుధవారం (మార్చి 9)న విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ afcat.cdac.inలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది IAF AFCAT 2022 పరీక్ష ఫిబ్రవరి 12, 13,14 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగింది. ఇక ఈ పరీక్షను భారత వైమానిక దళం, గ్రౌండ్ డ్యూటీ, ఫ్లయింగ్ బ్రాంచ్‌లో రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించింది. ఏఫ్‌సీఏటీ పరీక్షలో అర్హత సాధించిన వారు తదుపరి AFSB ప్రక్రియ కోసం 5 రోజులలోపు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ (AFSB) పరీక్ష అనేది మొదటి దశ పరీక్ష తర్వాత నిర్వహించే రెండవ దశ. ఈ దశలో అర్హత కలిగిన అభ్యర్థులు డెహ్రాడూన్ (1), మైసూరు (2), గాంధీనగర్ (3), వారణాసి (4), గౌహతి (5) ఎంపిక బోర్డులలో ఏదైనా ఒకదానిలో రిపోర్ట్‌ చేయడానికి కాల్ లెటర్ అందుకోవడం జరుగుతుంది.

IAF AFCAT 2022 ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

  • ముందుగా అధికార వెబ్‌సైట్‌afcat.cdac.in ఓపెన్‌ చెయ్యాలి.
  • లాగిన్ ట్యాబ్ AFCAT 01/2022 – CYCLEపై క్లిక్‌ చెయ్యాలి.
  • తర్వాత ఇచ్చిన విధంగా లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్‌మిట్‌ చేస్తే న్యూ పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
  • వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • రిజట్‌ పేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

Also Read:

CBSE term 2 Exam 2022: సీబీఎస్సీ టర్మ్‌ 2 ప్రాక్టికల్స్‌పై కీలక ప్రకటన విడుదల! నేడే టర్మ్‌ 1 ఫలితాలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే