IIT Roorkee Jobs: ఐఐటీ – రూర్కీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT- Roorkee)ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (research associate and project assistant posts)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

IIT Roorkee Jobs: ఐఐటీ - రూర్కీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Iit Roorkee
Follow us

|

Updated on: Jan 29, 2022 | 4:33 PM

IIT Roorkee Recruitment 2022: కేంద్ర ప్రభుత్వానికి చెందిన రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT- Roorkee)ఒప్పంద ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (research associate and project assistant posts)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 2

ఖాళీల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బీటెక్/ఎంఈ/ఎంటెక్/తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గేట్ అర్హతతోపాటు సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.35,000లు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NEIGRIHMS Jobs: నైగ్రిమ్స్‌లో 64 సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు.. అర్హతలు, ఇతర వివరాలివే..

పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..