BTech Jobs: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఖాళీలు.. అర్హతలు, జీతభత్యాలకు చెందిన వివరాలు ఇవే!

భారత ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

BTech Jobs: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఖాళీలు.. అర్హతలు, జీతభత్యాలకు చెందిన వివరాలు ఇవే!
Iit Kharagpur
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2022 | 11:25 AM

IIT Kharagpur Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Kharagpur) తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 5

పోస్టుల వివరాలు: సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, జూనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్.

విభాగాలు: నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: రూ. 31,000 నుంచి రూ.65,000లవరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం, నెట్/గేట్ అర్హత కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NHM Jobs in Telangana: నేరుగా ఇంటర్వ్యూ ద్వారా.. తెలంగాణలో 29 మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే