IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

IIT Recruitment 2021: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా నాన్ టీచింగ్..

IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..
Iit Kanpur Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 16, 2021 | 9:53 AM

IIT Recruitment 2021: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నోటిఫికేష‌న్‌లో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌తలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 95 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఇందులో భాగంగా డిప్యూటీ రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్‌, జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెంటెండ్, జూనియ‌ర్ టెక్నీషియ‌న్స్, జూనియర్ అసిస్టెంట్‌, డ్రైవ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల ఆధారంగా ఇంట‌ర్మీడియ‌ట్, బీఎస్సీ, సంబంధిత స‌బ్జెక్టుల‌లో బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, మాస్ట‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

* సంబంధిత ప‌నిలో అనుభవంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

* పోస్టుల‌ను అనుస‌రించి అభ్య‌ర్థుల వ‌య‌సు 21 నుంచి 50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌లు, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌/ సెమినార్ ప్ర‌జంటేష‌న్ / స్కిల్ టెస్ట్ / ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తుల‌ను రిక్రూట్‌మెంట్ సెక్ష‌న్‌, రూ నెం 224, రెండో అంత‌స్తు (ఫ్యాక‌ల్టీ బిల్డింగ్‌), ఐఐటీ కాన్పూర్ (యూపీ), 208016.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: వై-ఫై కాలింగ్ అంటే ఏంటి? స్మార్ట్‌ఫోన్‌లలో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే.. వీడియో

Andhra and Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..

IPL 2021: ఆరెంజ్ క్యాప్ ఎవరిదో తెలిసిపోయింది.. ఫైనల్లో 32 పరుగులు చేసి క్యాప్ సొంతం చేసుకున్న చెన్నై ఆటగాడు..

ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..