IBPS PO Mains Result 2021-22: ఐబీపీఎస్‌ పీఓ 2022 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

IBPS PO మెయిన్స్ 2021-22 ఫలితాలు గురువారం (ఫిబ్రవరి 10) విడుదలయ్యాయి. అభ్యర్ధులు ఈ తేదీలోపు ఫలితాలను చెక్ చేసుకోవాలి..

IBPS PO Mains Result 2021-22: ఐబీపీఎస్‌ పీఓ 2022 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..
Ibps Results
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 11, 2022 | 2:45 PM

IBPS PO Mains result 2021 released: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) PO మెయిన్స్ 2021-22 ఫలితాలు గురువారం (ఫిబ్రవరి 10) విడుదలయ్యాయి. అభ్యర్థులందరూ ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్ 2022 స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ ibps.inలో చెక్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను చెక్‌ చేయవచ్చు. ఫిబ్రవరి 16 వరకు వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ముగింపు గడువులోగా అభ్యర్ధులు ఫలితాలను చెక్‌ చేసుకోవాలని ఐబీపీఎస్‌ ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచించబడింది.

ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్ 2022 స్కోర్‌కార్డులను ఏవిధంగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.in వెబ్‌ పేజ్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజ్‌లో కనిపించే CRP-PO/MTS-XI మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు అనే లింక్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • అభ్యర్ధికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/పుట్టిన తేదీని నమోదు చేసి, సబ్‌మిట్‌ క్లిక్‌ చెయ్యాలి.
  • ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్ 2021-22 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
  • స్కోర్‌కార్డు పేజ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ఐబీపీఎస్‌ పీఓ మెయిన్స్ 2021-22 పరీక్షలు గతనెల (జనవరి) 22న జరిగింది. పీఓ మెయిన్స్‌ పరీక్షలో మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్‌ ప్రశ్నలు, 25 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఉంటుంది. ఇతర ముఖ్య సమాచారం కోసం ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read:

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ