Indian Army Group C Jobs: నెల జీతం రూ. 63,000.. పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు

ఇండియన్ ఆర్మీ (Indian Army).. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (MIRC) కింద వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Indian Army Group C Jobs: నెల జీతం రూ. 63,000.. పదో తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు
Indian Army
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 27, 2022 | 6:24 PM

HQ MIRC Recruitment 2022: ఇండియన్ ఆర్మీ (Indian Army).. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని మెకనైజ్డ్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్ (MIRC) కింద వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

మొత్తం పోస్టుల సంఖ్య: 45

ఖాళీల వివరాలు: కుక్: 11 వాషర్‌మన్: 3 సఫాయివాలా (MTS): 13 బార్బర్: 7 LDC (HQ): 7 LDC (MIR): 4

పే స్కేల్: కుక్, LDC పోస్టులకు: రూ. 19,900 – 63,200 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పోస్టులకు: రూ. 18,000 – 56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: 1. కుక్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు భారతీయ వంటల పరిజ్ఞానంతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

2. వాషర్‌మన్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

3. సఫాయివాలా (MTS) పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

4. బార్బర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

5. LDC పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషులో నిముషానికి 35 పదాలు, హిందీలో నిముషానికి 30 పదాల టైప్ చేయగలగాలి. గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసుండాలి. ఓబీసీ అభ్యర్ధులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసుండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసుండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రాక్టికల్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి9 నుంచి 11, 2022 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు indianarmy.nic.in నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన అప్లికేషన్‌ను Adm Branch (Civil Section), HQs, MIRC, Darewadi, Solapur Road, Ahmadnagar, Maharashtra- 414110 అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించాలి.

దరఖాస్తు రుసుము: ఎటువంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP Backlog Jobs: నెలకు రూ.92,000ల జీతంతో.. ఆంధ్రప్రదేశ్‌‌లో పలు టీచింగ్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలివే!

ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
ఉద్యోగం మీద ఆసక్తి తగ్గుతుందా.. ఉదయం లేవగానే ఇలా చేయండి..
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
కొత్త ఏడాదికి ముందు వినియోగదారులకు షాకిచ్చిన జియో. మారిన ప్లాన్స్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
ఆరేళ్ళ తర్వాత రికార్డ్ బ్రేక్.. అది తెలుగు సినిమానే.! పుష్ప రేంజ్
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ సంగతేంటి?
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
నుమాయిష్‌ ప్రారంభం వాయిదా..! తిరిగి ఎప్పుడంటే..
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
ముఖంపై కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే!
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్నోడు టాలీవుడ్ క్రేజీ హీరో..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూసేరు.. పవర్‌ఫుల్..
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
ఈ టీమిండియా మాజీ ప్లేయర్ ఎవరో గుర్తుపట్టారా?
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి
కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌.. విషవాయువు పీల్చి నలుగురు మృతి
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..