DMHO Narayanapet Jobs: నారాయణపేట జిల్లా దవాఖానాల్లో స్టాఫ్ నర్సు పోస్టులు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన 12 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది..

DMHO Narayanapet Jobs: నారాయణపేట జిల్లా దవాఖానాల్లో స్టాఫ్ నర్సు పోస్టులు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
DMHO Narayanapet
Follow us

|

Updated on: Mar 19, 2023 | 9:27 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నారాయణపేట జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన 12 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎంలేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలంగాణ నర్సింగ్‌ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో మార్చి 29, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీకి చెందిన వారు రూ.350లు, బీసీ కేగగిరీకి చెందిన అభ్యర్ధులు రూ.250లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్దులు రూ.150లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్/జీఎన్‌ఎంలో సాధించిన మార్కులు, రిజర్వేషన్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.29,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

Dist. Medical and Health Office, Singaram X-road, Narayanpet District, Telangana.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన స్టార్ హీరో.. వీడియో

మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?

కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏమైందంటే?

వయనాడ్ ప్రకృతి విలయం.. ప్రజల్ని కాపాడిన పెంపుడు చిలుక..! ఎలాగంటే.

పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!

ఉప్పు తక్కువగా తీసుకుంటే మిరాకిల్‌.. ఆ సమస్యకు కూడా చెక్‌..

ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.

ఓ గోడౌన్‌ తనిఖీల్లో కనిపించినవి చూసి పోలీసులు షాక్

భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు మోదీ శుభాకాంక్షలు
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకు మోదీ శుభాకాంక్షలు
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.

బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!

నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్

కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు

నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్

బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!

ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!