AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSIR-NIIST Recruitment 2022: యూజీసీ నెట్/గేట్‌ అర్హతతో సీఎస్‌ఐఆర్‌-నిస్ట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్ - నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్-1, సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి..

CSIR-NIIST Recruitment 2022: యూజీసీ నెట్/గేట్‌ అర్హతతో సీఎస్‌ఐఆర్‌-నిస్ట్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
CSIR-NIIST
Srilakshmi C
|

Updated on: Oct 17, 2022 | 7:46 AM

Share

భారత ప్రభుత్వ రంగానికి చెందిన తిరువనంతపురంలోని సీఎస్‌ఐఆర్ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్‌డిసిప్లీనరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన 11 ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్-1, సైంటిఫిక్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సెరామిక్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా, కెమికల్‌ ఇంజనీరింగ్‌, సిలిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌, కెమిస్ట్రీ/రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్/జియోఇన్ఫర్మాటిక్స్‌/జియోమ్యాటిక్స్‌/కార్టోగ్రఫీలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం. అలాగే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ లేదా గేట్‌లో వ్యాలిడ్‌ ర్యాంక్‌ సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అక్టోబర్‌ 21, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.18,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంతోపాటు, ఇతర అలెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చూడవచ్చు.

పోస్టుల వివరాలు..

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టులు: 7
  • సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 1

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..