CSIR-CEERI Jobs: పదో తరగతి అర్హతతో.. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీఎస్ఐఆర్ - సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CEERI) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

CSIR-CEERI Jobs: పదో తరగతి అర్హతతో.. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Csir Ceeri
Follow us

|

Updated on: Jan 28, 2022 | 5:21 PM

CSIR-CEERI Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీఎస్ఐఆర్ – సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CEERI) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 35

ఖాళీల వివరాలు: టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్

విభాగాలు: ఎలక్ట్రీషియన్, ప్లండర్, మాసన్-బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా, కెమికల్ ప్లాంట్, మెకానికల్, సివిల్, కంప్యూటర్/ఐటీ ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

1. టెక్నీషియన్ పోస్టులు:24

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి లేదా తత్సమాన అర్హతలుండాలి. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: రూ. 27,248లు నెలకు జీతంగా చెల్లిస్తారు.

2. టెక్నీషియన్ పోస్టులు:11

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: రూ. 48,732లు నెలకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మార్చి 1, 2022 నాటికి 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీజీ, ఇతర అభ్యర్ధులకు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BECIL Jobs: అండేద్కర్ యూనివర్సిటీలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.