AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CPRI Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్! సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆకర్షణీయ జీతంతో ఉద్యోగావకాశాలు..

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో.. 65 ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిఫిక్/ ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్-1, అసిస్టెంట్ గ్రేడ్-2 తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

CPRI Recruitment 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు అలర్ట్! సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఆకర్షణీయ జీతంతో ఉద్యోగావకాశాలు..
CPRI Bangalore
Srilakshmi C
|

Updated on: Oct 16, 2022 | 3:37 PM

Share

భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో.. 65 ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1, సైంటిఫిక్/ ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్-1, అసిస్టెంట్ గ్రేడ్-2 తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికిల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కెమిరస్ట్రీ, ఎలక్ట్రికల్, సివిల్‌, మెకానికల్‌ విభాగాలో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (బీఈ/బీటెక్‌), డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా నవంబర్‌ 21, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.44,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఇంజినీరింగ్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులు: 20
  • సైంటిఫిక్/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు: 7
  • టెక్నీషియన్ గ్రేడ్-1 పోస్టులు: 15
  • అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులు: 16
  • ఎంటీఎస్‌ గ్రేడ్-1(వాచ్‌మ్యాన్) పోస్టులు: 7

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!