TS Latest Jobs: డిగ్రీ అర్హతతో.. తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!
భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD Hyderabad) తాత్కాలిక పాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
CITD Hyderabad Recruitment 2022: భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD Hyderabad) తాత్కాలిక పాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 4
ఖాళీల వివరాలు: కన్సల్టెంట్ (అకౌంట్స్), అకౌంట్స్ అసిస్టెంట్, పర్‌చేజ్ అసిస్టెంట్
అర్హతలు: పోస్టును సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీకాం/ఎమ్‌కాం/ఎంబీఏ, సీఏ/సీఎంఏలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
E-mail: recruitment@citdindia.org
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: