CISF Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 787 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 787 కానిస్టేబుల్‌/ట్రేడ్‌మెన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

CISF Recruitment 2022: పదో తరగతి అర్హతతో.. సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 787 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..
CISF Constable Recruitment 2022
Follow us

|

Updated on: Nov 13, 2022 | 6:54 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యురిటీ ఫోర్స్‌.. 787 కానిస్టేబుల్‌/ట్రేడ్‌మెన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో పురుషులకు 641 పోస్టులు, మహిళలకు 69, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు 77 వరకు పోస్టులను కేటాయించనున్నారు. నార్తెర్న్‌, ఎన్‌సీఆర్‌, వెస్ట్రన్‌, సెంట్రల్‌, ఈస్ట్రన్‌, సదరన్‌, సౌత్‌ ఈస్ట్రన్‌, నార్తెర్న్‌ ఈస్ట్రన్‌ సెక్టార్లలో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బార్బర్‌/బూట్‌మేకర్/కాబ్లర్/టైలర్/కుక్/మాసన్‌/మాలి/పెయింటర్‌/ప్లంబర్‌/వాషర్‌ మ్యాన్/వెల్డర్‌ విభాగాల్లో ఐటీఐ ట్రైన్డ్‌ అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్‌ 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జనరల్ అభ్యర్ధులు రూ.100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్‌ టెస్ట్‌/ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఆధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • కానిస్టేబుల్/ కుక్ పోస్టులు: 304
  • కానిస్టేబుల్/ కోబ్లర్‌ పోస్టులు: 6
  • కానిస్టేబుల్/ టైలర్ పోస్టులు: 27
  • కానిస్టేబుల్/ బార్బర్ పోస్టులు: 102
  • కానిస్టేబుల్/ వాషర్ మ్యాన్ పోస్టులు: 118
  • కానిస్టేబుల్/ స్వీపర్ పోస్టులు: 199
  • కానిస్టేబుల్/ పెయింటర్ పోస్టులు: 1
  • కానిస్టేబుల్/ మేసన్ పోస్టులు: 12
  • కానిస్టేబుల్/ ప్లంబర్ పోస్టులు: 4
  • కానిస్టేబుల్/ మాలి పోస్టులు: 3
  • కానిస్టేబుల్/వెల్డర్ పోస్టులు: 3

బ్యాక్‌లాగ్ ఖాళీలు:

  • కానిస్టేబుల్/కోబ్లర్‌ పోస్టులు: 1
  • కానిస్టేబుల్/బార్బర్ పోస్టులు: 7

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో