CDAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
CDAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు...
CDAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా ఏప్రిల్ 17న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో టెక్నికల్ అసిస్టెంట్ (07), ఎమ్‌ఎస్‌ఎస్-III (07), ఎమ్‌ఎస్‌ఎస్-III (04) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా మూడేళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు ముందుగా సీడ్యాక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరవ ‘కెరీర్స్’ ఆప్షన్ క్లిక్ చేసిన దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 17-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Also Read: S. S. Rajamouli: అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి రచ్చ.. నాటు నాటు పాటకు స్టెప్పులేసిన జక్కన్న..
Gold Silver Price Today: స్వల్పంగా దిగి వచ్చిన బంగారం, వెండి ధరలు.. దేశీయంగా రేట్ల వివరాలు..!