CCMB Recruitment: సీసీఎంబీ హైదరాబాద్‌లో సైంటిస్టు ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం.

CCMB Recruitment: సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ (సీసీఎంబీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ...

CCMB Recruitment: సీసీఎంబీ హైదరాబాద్‌లో సైంటిస్టు ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం.
Follow us
Narender Vaitla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 21, 2021 | 6:59 AM

CCMB Recruitment: సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ (సీసీఎంబీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సైంటిస్ట్‌ (01), సీనియర్‌ సైంటిస్టులు (05), సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్టులు (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో పోస్ట్‌ డాక్టోరల్‌ అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 32 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం హార్డ్‌ కాపీని ఆఫ్‌లైన్‌ విధానంలో అందించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 1,14,151 నుంచి రూ. 2,12,421 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 11-10-2021 చివరితేదీ కాగా, హార్డ్‌ కాపీలను పంపించడానికి 19-10-2021 చివరి తేదీ.

* హార్డ్‌ కాపీలను సెక్షన్‌ ఆఫీసర్‌, సీఎస్‌ఐఆర్‌-సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయోలజీ, ఉప్పల్‌ రోడ్‌, హబ్జిగూడ, హైదరాబాద్‌ 500007, తెలంగాణ అడ్రస్‌కు పంపించాలి.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Indian Railways Jobs: ఇండియన్‌ రైల్వేలో ఉద్యోగాలు.. 3093 అప్రెంటిస్‌ జాబ్స్‌.. అర్హతలు.. ఇతర వివరాలు..!

NIT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో నాన్‌ టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే.?

నిరుద్యోగులకు సువర్ణవకాశం..! 4 ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనున్న ఇండియన్ రైల్వే.. అర్హులెవరంటే..?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే