DPS Recruitment: అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకిపైగా జీతం పొందే అవకాశం..

డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్‌ పర్చేస్‌ అండ్‌ స్టోర్స్‌ (డీపీఎస్‌) రీజినల్ యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

DPS Recruitment: అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకిపైగా జీతం పొందే అవకాశం..
Dps Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 21, 2022 | 6:40 AM

డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్‌ పర్చేస్‌ అండ్‌ స్టోర్స్‌ (డీపీఎస్‌) రీజినల్ యూనిట్లలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ /జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్సీ, బీకాం, డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను లెవల్ – 1 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్), లెవల్ – 2 పరీక్ష (డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ ) ద్వారా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు నవంబర్‌ 10, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..