APVVP West Godavari jobs: పశ్చిమ గోదావరిలో 169 ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా? ఈ రోజే ఆఖరు..
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP) అధికారి కార్యాలయం.. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavar District)లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
APVVP West Godavari Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP) అధికారి కార్యాలయం.. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavar District)లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 169
ఖాళీల వివరాలు:
- జనరల్ డ్యూటీ అటెండెంట్స్: 61
- డెంటల్ టెక్నీషియన్: 1
- థియేటర్ అసిస్టెంట్: 23
- బయో మెడికల్ ఇంజినీర్: 9
- ల్యాబ్ టెక్నీషియన్: 20
- కౌన్సెలర్: 6
- పోస్ట్ మార్టం అసిస్టెంట్: 25
- ప్లంబర్: 7
- రేడియోగ్రాఫర్: 2
- ఫిజియోథెరపిస్ట్: 5
- ఆడియోమెట్రీషియన్/ఆడియో మెట్రిక్ టెక్నీషియన్: 1
- ల్యాబ్ అటెండెంట్: 4
- ఎలక్ట్రీషియన్: 5
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీటెక్, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము:
- ఓసీ అభ్యర్ధులకు: రూ. 300
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 200
- వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డిస్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్సిటల్ సర్వీసెస్ (APVVP), ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: