APRJC CET 2022: రేపటితో ముగియనున్న ఏపీఆర్‌జేసీ 2022 దరఖాస్తు ప్రక్రియ..

ఏపీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ 2022 (APRJC 2022) ప్రవేశ పరీక్షకు మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలని ..

APRJC CET 2022: రేపటితో ముగియనున్న ఏపీఆర్‌జేసీ 2022 దరఖాస్తు ప్రక్రియ..
Aprjc 2022
Follow us
Srilakshmi C

|

Updated on: May 19, 2022 | 4:16 PM

APRJC CET 2022 application last date: ఏపీ గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ 2022 (APRJC CET 2022) ప్రవేశ పరీక్షకు మే 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్‌ సోమదత్త తెలిపారు. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసుకునేందుకు 18, 19 తేదీల్లో అవకాశం కల్పించామని వెల్లడించారు.

కాగా 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ (APREI) ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 28 న ప్రారంభమైంది. చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో చివరితేదీ వరకు ఎదురుచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచనలు జారీ చేసింది. జూన్‌ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్