UPSC NDA 2 Notification 2022: యూపీఎస్సీ నేష‌నల్ డిఫెన్స్, నావ‌ల్ అకాడ‌మీల్లో 400 ఖాళీలు.. ఇంటర్ చదివినవారు అర్హులు..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్.. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (UPSC NDA), ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ కోర్సుల్లో(NA) ప్రవేశాలకు అవివాహిత‌ పురుష‌/ మహిళా అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

UPSC NDA 2 Notification 2022: యూపీఎస్సీ నేష‌నల్ డిఫెన్స్, నావ‌ల్ అకాడ‌మీల్లో 400 ఖాళీలు.. ఇంటర్ చదివినవారు అర్హులు..
Upsc Nda 2
Follow us
Srilakshmi C

|

Updated on: May 18, 2022 | 6:54 PM

UPSC NDA II Notification 2022: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్.. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీ (UPSC NDA), ఇండియ‌న్ నావ‌ల్ అకాడ‌మీ కోర్సుల్లో(NA) ప్రవేశాలకు అవివాహిత‌ పురుష‌/ మహిళా అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 400

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఎన్‌డీఏ అండ్ ఎన్ఏ (2) ఎగ్జామ్, 2022

ఖాళీల వివరాలు:

  • నేష‌నల్ డిఫెన్స్ అకాడ‌మీ (ఎన్‌డీఏ) ఖాళీలు: 370 ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్‌-120)
  • నావ‌ల్ అకాడ‌మీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌) ఖాళీలు: 30

వయోపరిమితి: జనవరి 2, 2004 నుంచి జనవరి 1, 2007 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

అర్హతలు:

  • ఆర్మీ వింగ్ పోస్టుల‌కి ఇంట‌ర్మీడియ‌ట్ (10+2)/ త‌త్సమాన కోర్సులో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి.
  • ఎయిర్ ఫోర్స్‌, నేవ‌ల్ వింగ్స్ పోస్టులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) లో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి.
  • ఇంట‌ర్మీడియ‌ట్ సెకండియర్‌ ప‌రీక్షల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
  • నిర్దిష్ఠ శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: రాత‌పరీక్ష, ఎస్ఎస్‌బీ టెస్ట్/ ఇంట‌ర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధుకు: రూ.100
  • ఎస్సీ/ ఎస్టీ అభ్యర్ధుకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 7, 2022 సాయంత్రం 6 గంటల వరకు.

రాత ప‌రీక్ష తేది: సెప్టెంబర్‌ 4, 2022.

కోర్సు ప్రారంభ తేదీ: జులై 2, 2023.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి. 

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ