HURL Recruitment 2022: డిగ్రీ అర్హతతో 390 కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు..ఏడాదికి రూ.6 లక్షల జీతం.. ఎంపిక ఇలానే..

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (HURL) జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

HURL Recruitment 2022: డిగ్రీ అర్హతతో 390 కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు..ఏడాదికి రూ.6 లక్షల జీతం.. ఎంపిక ఇలానే..
Hurl
Follow us
Srilakshmi C

|

Updated on: May 18, 2022 | 6:12 PM

HURL Non Executive Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఉర్వరక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (HURL) జాయింట్‌ వెంచర్‌ కంపెనీ. దీనిలో ఐఓసీఎల్‌, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఎఫ్‌సీఐఎల్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ సబ్సిడరీ సహా పలు ప్రభుత్వరంగ కంపెనీల ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తుంది. కాగా ప్రస్తుతం ఈ కంపెనీలో ఒప్పంద ప్రాతిపదికన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 390

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్లు, ఇంజినీర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టోర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ క్వాలిటీ అసిస్టెంట్లు, క్వాలిటీ అసిస్టెంట్లు, ల్యాబ్‌ అసిస్టెంట్లు తదితర పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టోర్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: పోస్టును బట్టి ఏడాదికి రూ.4.1 లక్షల నుంచి రూ.5.8 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఏ/ బీఎస్సీ/ బీకాంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి. 

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!