TISS Mumbai 2022: నెలకు రూ.42000లజీతంతో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు..దరఖాస్తుకు రేపే ఆఖరు..

భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (TISS)కు చెందిన ఐకాల్‌ సైకోసోషల్‌ హెల్ప్‌లైన్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రోగ్రాం ఆఫీసర్‌ పోస్టుల (Program Officer Posts) భర్తీకి అర్హులైన..

TISS Mumbai 2022: నెలకు రూ.42000లజీతంతో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు..దరఖాస్తుకు రేపే ఆఖరు..
Tiss
Follow us
Srilakshmi C

|

Updated on: May 17, 2022 | 7:01 PM

TISS Mumbai Program Officer Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్ (TISS)కు చెందిన ఐకాల్‌ సైకోసోషల్‌ హెల్ప్‌లైన్‌.. ఒప్పంద ప్రాతిపదికన ప్రోగ్రాం ఆఫీసర్‌ పోస్టుల (Program Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రోగ్రాం ఆఫీసర్‌ పోస్టులు.

పే స్కేల్‌: నెలకు రూ.40,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబందిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌: icallhelpline@gmail.com

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 250

దరఖాస్తులకు చివరి తేదీ: మే 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.