TSRJC CET 2022: టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ 2022 పరీక్ష తేదీ విడుదల.. మే 28 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌..

తెలంగాణ జూనియర్‌ రెసిడెన్షియల్‌ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఆర్జేసీ సెట్‌ 2022 పరీక్ష నిర్వహణ తేదీ విడుదలైంది..

TSRJC CET 2022: టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ 2022 పరీక్ష తేదీ విడుదల.. మే 28 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌..
Tsrjc Exam
Follow us

|

Updated on: May 19, 2022 | 4:32 PM

TSRJC CET 2022 Exam Date: తెలంగాణ జూనియర్‌ రెసిడెన్షియల్‌ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఆర్జేసీ సెట్‌ 2022 పరీక్ష నిర్వహణ తేదీ విడుదలైంది. జూన్‌ 6వ తేదీన ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు సిద్దిపేట, సంగారెడ్డిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 గంటల వరకు పరీక్ష జరుపుతామని కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 40,281 మంది దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను మే 28వ తేదీ నుంచి www.tsrjdc.cgg.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

కాగా 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌ ఎంపీసీ, బైపీసీ, ఎమ్‌ఈసీ కోర్సుల్లో ఇంగ్లీష్‌ మీడియంలో ప్రవేశాల కోసం TSRJC CET 2022 నిర్వహిస్తోంది. 2021-22 పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 30తో ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఇతర పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌ http://tsrjdc.cgg.gov.inలో తనిఖీ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?