APPSC Lecturer Notification 2024: ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్.. జనవరి 29 నుంచి దరఖాస్తు స్వీకరణ

ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జనవరి 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా ఏపీ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ మరో ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) ఖాళీల భర్తీకి..

APPSC Lecturer Notification 2024: ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్.. జనవరి 29 నుంచి దరఖాస్తు స్వీకరణ
APPSC Polytechnic Lecturer Posts
Follow us
M Sivakumar

| Edited By: Srilakshmi C

Updated on: Dec 24, 2023 | 10:50 AM

విజయవాడ, డిసెంబర్‌ 24: ఏపీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. జనవరి 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ వరుస ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇప్పటికే కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటనలు ఇవ్వగా.. తాజాగా ఏపీ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ మరో ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 99 ఖాళీలను భర్తీ చేయనుంది. జనవరి 29 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలు ఇక్కడ చూడండి..

ముఖ్యమైన వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేమ మొత్తం ఖాళీలు: 99

జోన్లవారీగా ఖాళీలు..

  • జోన్-1 – 11 పోస్టులు
  • జోన్-2 – 12 పోస్టులు
  • జోన్-3 – 33 పోస్టులు
  • జోన్-14 – 43 పోస్టులు

ఖాళీల వివరాలు..

  • ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
  • ఆటో మొబైల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 8
  • బయో-మెడికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 2
  • కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ పోస్టుల సంఖ్య: 12
  • సిరామిక్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 1
  • ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరిం పోస్టుల సంఖ్య: 4
  • కెమిస్ట్రీ పోస్టుల సంఖ్య: 8
  • సివిల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 15
  • కంప్యూటర్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 8
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 10
  • ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 2
  • ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
  • ఇంగ్లిష్ పోస్టుల సంఖ్య: 4
  • గార్మెంట్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 1
  • జియాలజీ పోస్టుల సంఖ్య: 1
  • మ్యాథమెటిక్స్‌ పోస్టుల సంఖ్య: 4
  • మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 6
  • మెటలర్జికల్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 1
  • మైనింగ్ ఇంజినీరింగ్ పోస్టుల సంఖ్య: 4
  • ఫార్మసీ పోస్టుల సంఖ్య: 3
  • ఫిజిక్స్‌ పోస్టుల సంఖ్య: 4
  • టెక్స్‌టైల్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 3

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత బ్రాంచిలో డిగ్రీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 29, 2024 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 18, 2024తో ఆన్‌లైన్ దరఖాస్తు తుది గడువు ముగుస్తుంది. ఏప్రిల్/ మే, 2024లో రాత పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.98,400 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!