AP Inter Results 2022: విద్యార్థులకు అలర్ట్.. నేడే ఇంటర్ ఫలితాలు విడుదల.. సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి..
మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) బోర్డు అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడ ఫార్ట్యూన్ మురళిలో 12:30కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
AP Inter 1st and 2nd Year Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మిడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) బోర్డు అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేయనున్నారు. విజయవాడ ఫార్ట్యూన్ మురళిలో 12:30కు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను tv9telugu.com లేదా అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి 25 వరకు జరగగా.. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాల కోసం ఈ కింది లింకులను క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి
- హాల్ టికెట్ నెంబర్, సంవత్సరం (ప్రథమ, ద్వితీయ) ఆప్షన్‌ను ఎంచుకోవాలి, పుట్టిన తేదీ, అడిగిన వివరాలను నమోదు చేయాలి.
- అనంతరం సబ్మిట్ చేయగానే ఫలితాలు కనిపిస్తాయి.
- దానిని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్అవుట్ తీసుకోండి
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..