AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడంటే?

AP CET's Counseling Schedule 2025: లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాలు..

ఏపీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడంటే?
AP CET's Counseling Schedule
Srilakshmi C
|

Updated on: Sep 08, 2025 | 9:06 AM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 8: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ఫలితాలు విడుదలైనప్పటికీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభంకాలేదు. తాజాగా ఉన్నత విద్యామండలి అన్ని సెట్ల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 8 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

  • లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాల కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 8 నుంచి 11వ తేదీ వరకు
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: సెప్టెంబర్‌ 9 నుంచి 12 వరకు
  • వెబ్‌ ఐచ్ఛికాల నమోదు తేదీలు: సెప్టెంబర్‌ 12 నుంచి 14 వరకు
  • ఐచ్ఛికాలను మార్పు చేసుకునేందుకు: సెప్టెంబర్‌ 15న అవకాశం
  • సీట్ల కేటాయింపు: సెప్టెంబర్‌ 17న
  • కళాశాలల్లో చేరికలు: సెప్టెంబర్‌ 19 నుంచి

ఏపీ ఎడ్‌సెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌..

  • బీఈడీలో ప్రవేశాలకు ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 9 నుంచి12 వరకు
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: సెప్టెంబర్‌ 10 నుంచి 13 వరకు
  • వెబ్‌ ఐచ్ఛికాల నమోదు తేదీలు: సెప్టెంబర్‌ 13 నుంచి15 వరకు
  • ఐచ్ఛికాల మార్పు: సెప్టెంబర్‌ 16న అవకాశం
  • సీట్ల కేటాయింపు, కాలేజీల్లో చేరికలు: సెప్టెంబర్‌ 19, 20 తేదీల్లో

ఏపీ పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

  • పీఈసెట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్‌ 10 నుంచి13 వరకు
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: సెప్టెంబర్‌ 11 నుంచి 14 వరకు
  • వెబ్‌ ఐచ్ఛికాల నమోదు: సెప్టెంబర్‌ 14 నుంచి16 వరకు
  • ఐచ్ఛికాల మార్పు: సెప్టెంబర్‌ 17న అవకాశం
  • సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 19న
  • కాలేజీల్లో చేరికలు: సెప్టెంబర్ 22, 23 తేదీల్లో

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే