AIIMS Recruitment 2021: మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..

AIIMS Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) వివిధ కేటగిరిలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (గ్రూప్‌ ఏ)పోస్టుల.

AIIMS Recruitment 2021: మంగళగిరి ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటి వరకు అంటే..
Follow us

|

Updated on: May 05, 2021 | 1:37 PM

AIIMS Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) వివిధ కేటగిరిలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ (గ్రూప్‌ ఏ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులు, ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 119 పోస్టులను భర్తీ చేయనుంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం పోస్టులు: 119

ఇందులో ప్రొఫెసర్‌ 29, అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్ 18, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ 72 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు:

స‌ంబంధిత స‌బ్జెక్టులో ఎండీ లేదా ఎమ్మెస్ చేసి ఉండాలి. నాన్‌మెడిక‌ల్ అభ్యర్థులైతే హ్యూమన్‌ అనాటమీలో ఎమ్మెస్సీ, మెడికల్‌ ఫిజియాల‌జీ, మెడిక‌ల్ బ‌యోకెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసి ఉండాలి. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారానే చేసుకోవాలి. ఫీజు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 పీడబ్ల్యూబీటీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే16. వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

ఇవీ కూడా చదవండి:

Defence Services Staff College Recruitment 2021: ఇంట‌ర్ అర్హ‌త‌తో డిఫెన్స్ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

NEET PG Exams: కరోనా ఎఫెక్ట్… నీట్ 2021 పరీక్షలు మరో నాలుగు నెలలు వాయిదా..!

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ