Engineering Colleges: ఏఐసీటీఈ నిబంధనలకు తూట్లు.. అన్నా యూనివర్సిటీ పరిధిలో 20 ఇంజనీరింగ్‌ కాలేజీల మూసివేత

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ నిబంధనలు పాటించని సాంకేతిక విద్యా కళాశాలలు మూతపడనున్నాయి. అన్నా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న 20 ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసివేస్తున్నట్లు తెలిపాయి.

Engineering Colleges: ఏఐసీటీఈ నిబంధనలకు తూట్లు.. అన్నా యూనివర్సిటీ పరిధిలో 20 ఇంజనీరింగ్‌ కాలేజీల మూసివేత
Anna University
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 20, 2021 | 11:16 AM

Anna University in Tamil Nadu: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ నిబంధనలు పాటించని సాంకేతిక విద్యా కళాశాలలు మూతపడనున్నాయి. అన్నా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న 20 ఇంజనీరింగ్‌ కాలేజీలను మూసివేస్తున్నట్లు తెలిపాయి. ఈ ఏడాది అనుకున్నంత స్థాయిలో విద్యార్థుల అడ్మిషన్లు లేకపోవడంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు మూసివేస్తన్నట్లు ప్రకటించాయి. అన్నా వర్శిటీ పరిధిలో దాదాపు 550కి పైగా ఇంజనీరింగ్‌ కాలేజీలు నడుస్తున్నాయి. వీటిని కొనసాగించాలంటే ఏఐసీటీఈ వద్ద రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకునే ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ బృందం తనిఖీలు చేశాక, అన్నీ వసతులు సక్రమంగా ఉన్నట్టయితే గుర్తింపును పొడిగిస్తూ వస్తోంది.

అయితే, ఏఐసీటీఈ నిబంధనలను ఏమాత్రం పాటించని 20 కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గత 2021-22 విద్యాసంవత్సరంలో విద్యార్థుల అడ్మిషన్లు పొందాలంటే ఈనెల 3వ తేదీలోపు ఏఐసీటీఈ వద్ద గుర్తింపు పొందాల్సి ఉంటుంది. కానీ, ఈ గడువు ముగిసేలోపు 450 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా, వాటికే ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. వీటిలో 412 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా ఉన్నాయి. మరో తొమ్మిది కాలేజీలు 2021-22 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టేందుకు ఆసక్తి చూపలేదు. అలాగే, మరో పదికి పైగా కాలేజీలు, ఇటు అన్నా విశ్వవిద్యాలయం, అటు ఏఐసీటీఈ వద్ద అడ్మిషన్లు చేసేందుకు ఎలాంటి అనుమతులు పొందులేదు. మొత్తంగా చూస్తే దాదాపు 20 కాలేజీల వరకు ఈ యేడాది విద్యార్థుల అడ్మిషన్లకు దూరంగా ఉన్నాయి.

Read Also… Malli Modaliandi: సిద్ శ్రీరామ్ నోట ‘అలోన్‌అలోన్’ అంటూ మరో మెలోడీ పాట.. కనులకు తెలియని ఓ కలలా సాంగ్‌కు టాలీవుడ్ సెలబ్రెటీలు ఫిదా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే