Anant Ambani: అనంత అంబానీ వేతనం ఎంతో తెలుసా? ఇషా వార్షిక ఆదాయం ఎంత? వీరి బాధ్యతలు ఏంటి?

ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ సంపాదనలో వెనుకంజలో లేరు. ముఖేశ్ అంబానీ చిన్న వయసులోనే తనపై బాధ్యతలు పెట్టాడు. ఎవరికి వారి వ్యాపారాల బాధ్యతలు కట్టబెట్టారు. అందులో ఈ ముగ్గురు పురోగతి సాధించారు. అనంత్ అంబానీ పెళ్లి ప్రపంచం దృష్టిని..

Anant Ambani: అనంత అంబానీ వేతనం ఎంతో తెలుసా? ఇషా వార్షిక ఆదాయం ఎంత? వీరి బాధ్యతలు ఏంటి?
Anant Ambani
Follow us

|

Updated on: Aug 05, 2024 | 8:32 AM

ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేశ్ అంబానీ ముగ్గురు పిల్లలు ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ సంపాదనలో వెనుకంజలో లేరు. ముఖేశ్ అంబానీ చిన్న వయసులోనే తనపై బాధ్యతలు పెట్టాడు. ఎవరికి వారి వ్యాపారాల బాధ్యతలు కట్టబెట్టారు. అందులో ఈ ముగ్గురు పురోగతి సాధించారు. అనంత్ అంబానీ పెళ్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అతని జీతం ఎంతో తెలుసా?

అనంత్ అంబానీ విద్యార్హత ఏమిటి?

అనంత్ అంబానీ నీతా – ముఖేష్ అంబానీల చిన్న కుమారుడు. అనంత్ 1995 ఏప్రిల్ 10న జన్మించారు. అనంత్ తన విద్యను ధీరూభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పూర్తి చేశాడు. ఆ తరువాత అతను అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీకి ఎలాంటి బాధ్యత ఉంది?

అనంత్ అంబానీ పునరుత్పాదక ఇంధనంపై పనిచేస్తున్నారు. గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి అనంత్ అంబానీ బాధ్యత వహిస్తున్నారు. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ఈ రంగంలో పనిచేస్తున్నారు. అనంత్ అంబానీ 2022లో రిలయన్స్ బోర్డులో నియమితులయ్యారు. ఇది కాకుండా, అతను జియో ప్లాట్‌ఫారమ్‌లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు కూడా బాధ్యత వహిస్తాడు.

అనంత్ అంబానీ నికర విలువ

అనేక మీడియా కథనాల ప్రకారం.. అనంత్ వార్షిక సంపాదన రూ.4.2 కోట్లు. కాగా అనంత్ అంబానీ వ్యక్తిగత ఆదాయం 40 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 3,32,482 కోట్లు). సంపాదన పరంగా అనంత్ అక్క ఇషా అంబానీతో సమానం.

ఇషా, ఆకాష్ అంబానీల సంపాదన

ఇషా, ఆకాష్ అంబానీ కవలలు. ఇషా 23 అక్టోబర్ 1991న జన్మించారు. ఆమె రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. ఆమె వార్షిక సంపాదన రూ.4.2 కోట్లు. రిలయన్స్ గ్రూప్‌లోని షేర్ల నుండి వచ్చే డివిడెండ్ ఆదాయం భిన్నంగా ఉంటుంది. ఇషా అంబానీ నికర విలువ 100 మిలియన్ డాలర్లు (రూ. 831 కోట్లు). రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ అనంత్ అంబానీ. అతను రిలయన్స్ రిటైల్ వెంచర్స్, జియో ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్‌గా ఉన్నారు. అతని వార్షిక సంపాదన దాదాపు రూ. 5.4 కోట్లు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మగువలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనంత అంబానీ వేతనం ఎంతో తెలుసా? ఇషా వార్షిక ఆదాయం ఎంత? బాధ్యతలేంటి
అనంత అంబానీ వేతనం ఎంతో తెలుసా? ఇషా వార్షిక ఆదాయం ఎంత? బాధ్యతలేంటి
అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు: జయాబచ్చన్
అమితాబ్.. ఐశ్వర్యను ఎప్పుడూ కోడలుగా చూడలేదు: జయాబచ్చన్
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
పాత ఫోన్‌ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? కొత్త ఫోన్‌ కొనాలి
పాత ఫోన్‌ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? కొత్త ఫోన్‌ కొనాలి
మెట్రో ప్రమోషన్స్.. ఇది నయా ట్రెండ్ గురు అంటున్న మేకర్స్..
మెట్రో ప్రమోషన్స్.. ఇది నయా ట్రెండ్ గురు అంటున్న మేకర్స్..
దిమాక్ ఖరాబ్ ట్రైలర్.. దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్..
దిమాక్ ఖరాబ్ ట్రైలర్.. దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్..
పెద్దలకు కాళ్లకు నమస్కారం చేయడం వెనుక రీజన్ ఏమిటంటే
పెద్దలకు కాళ్లకు నమస్కారం చేయడం వెనుక రీజన్ ఏమిటంటే
తెల్లటి గూగుల్‌ సెర్చ్‌బార్‌ చూసి బోర్‌ కోడుతుందా? ఇలా కలర్స్‌లో
తెల్లటి గూగుల్‌ సెర్చ్‌బార్‌ చూసి బోర్‌ కోడుతుందా? ఇలా కలర్స్‌లో
ఆగస్టు నెలలో జరిగే రాత పరీక్షలు ఇవే.. తేదీల వారీగా వివరాలు ఇవే
ఆగస్టు నెలలో జరిగే రాత పరీక్షలు ఇవే.. తేదీల వారీగా వివరాలు ఇవే
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. యూఎస్‌ కంపెనీ సంచలన ప్రకటన
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నా.! రాత్రంతా ఏనుగు పక్కనే..
అర్ధరాత్రి నలుగురు సజీవ సమాధి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..
అర్ధరాత్రి నలుగురు సజీవ సమాధి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..
మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది.! 80 లక్షలు..
మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది.! 80 లక్షలు..
తగ్గాననుకున్నారా లే మళ్లీ పెరిగినా! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు.
తగ్గాననుకున్నారా లే మళ్లీ పెరిగినా! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు.! చూసేందుకు అద్భుతంగా జల దృశ్యాలు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు.! చూసేందుకు అద్భుతంగా జల దృశ్యాలు.
15 లక్షల కొబ్బరికాయలు కొనసీమలో కళ్లముందే..
15 లక్షల కొబ్బరికాయలు కొనసీమలో కళ్లముందే..
ఆ పోలీస్‌ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..!
ఆ పోలీస్‌ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..!
బిగ్ బాస్‌ 8లో ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు కన్ఫర్మ్‌.? ఏం చెప్పారు.
బిగ్ బాస్‌ 8లో ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు కన్ఫర్మ్‌.? ఏం చెప్పారు.
మాకు చిత్రాయి చేపలే కావాలి.. క్యూ కట్టిన జనం
మాకు చిత్రాయి చేపలే కావాలి.. క్యూ కట్టిన జనం